India vs Australia 2nd Test Day 4: Who Is The Key in 287 Chase After Rahul, Pujara Exit | Oneindia

2018-12-17 145

India vs Australia 2nd Test Day 4 : India need a big partnership from Virat Kohli and Murali Vijay on a difficult pitch at the Optus stadium. The early wickets of KL Rahul and Cheteshwar Pujara has put India on the back foot as Mitchell Starc and Josh Hazlewood struck in quick succession.
#IndiavsAustralia
#INDVSAUS
#RishabhPant
#IndiavsAustralia2ndTest
#viratkohli
#MohammedShami


పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోసారి చెత్త ప్రదర్శన చేశాడు. స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికి కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.